రైతుల రుణాల రీషెడ్యూలింగ్ ప్రక్రియను బ్యాంకులు వెంటనే చేపట్టాలి
రైతుల రుణాల రీషెడ్యూలింగ్ ప్రక్రియను బ్యాంకులు వెంటనే చేపట్టాలి... ! అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి కరువు పరిస్థితుల నేపథ్యంలో అర్హులైన రైతుల రుణాలను రీషెడ్యూలింగ్ చేసేందుకు బ్యాంకులు తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో కరువు పరిస్థితులు, రైతుల రుణాల పునర్వ్యవస్థీకరణపై అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం మరికొంత...