రైతులకు అండగా ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.4,000లకు తగ్గకుండా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలి

-రైతులకు అండగా ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.4,000లకు తగ్గకుండా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని -ఎంసిపిఐయు కేంద్ర కమిటీ సభ్యులు, ఆలిండియా కిసాన్ సభ నాయకులు వస్కుల మట్టయ్య ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 10 మిర్యాలగూడ నవంబర్ 10:- రైతులకు అండగా ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.4,000లకు తగ్గకుండా రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని ఎంసిపిఐయు కేంద్ర కమిటీ సభ్యులు, ఆలిండియా కిసాన్ సభ నాయకులు వస్కుల మట్టయ్య డిమాండ్ చేశారు. మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో రైస్ మిల్లర్లు ధాన్యం...