రైతులకు అండగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

-రైతులకు అండగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR. -ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేయాలి – రైస్ మిల్లర్లకు ఎమ్మెల్యే సూచన -ప్రతి రైస్ మిల్లులో రూ.3,500 తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం – రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటన ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 10 మిర్యాలగూడ నియోజకవర్గంలో ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...