రేగులపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
రేగులపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన బ్యాంకింగ్ సేవలు, బీమా పథకాలపై గ్రామస్తులకు అవగాహన బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెజ్జంకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్డీఓ శివానంద్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ సతీష్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆధార్ సీడింగ్, కేవైసీ నవీకరణ, నామినేషన్ ప్రక్రియపై వివరించారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి...