రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రణయ్, మనసకు ఘన సన్మానం
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రణయ్, మనసకు ఘన సన్మానం క్రీడల్లో రాణించాలి.. గ్రామానికి పేరు తీసుకురావాలి – విజేతలకు తలా రూ.10 వేల ప్రోత్సాహక బహుమతి ప్రకటన మన ప్రజావాణి | నవంబర్ 05 నేరడిగుంట | జిల్లా ప్రతినిధి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు ప్రణయ్, మనసలను గ్రామస్థుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో...