రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు
*రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు* *ఈ దీపావళి ప్రతి ఇంట్లో చీకటిని పారద్రోలి వెలుగులు నింపాలి -- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* *నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* దీపావళి పండుగ పురస్కరించుకుని ప్రజలందరికీ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి ఇండ్లలో చీకట్లు తొలగిసుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని, లక్ష్మీదేవి కటాక్షంతో ప్రతి కుటుంబం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పెద్దల సమక్షంలో తగిన జాగ్రత్తలు...