రాష్ట్రీయ గోర్ సేన గూడూరు మండల అధ్యక్షుడిగా భూక్యా వీరు నాయక్ నియామకం

*రాష్ట్రీయ గోర్ సేన గూడూరు మండల అధ్యక్షుడిగా భూక్యా వీరు నాయక్ నియామకం!* *గోర్ బంజారా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు యువత ముందుకు రావాలి* *జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్* గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 01. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలో రాష్ట్రీయ గోర్ సేన ఆధ్వర్యం లో నూతన కమిటీ నియామక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రవిసింగ్ నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు...