రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీల్లో తృతీయ స్థానం

*రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీల్లో తృతీయ స్థానం* *దర్శకుడు నిప్పొత్తుల నాగరాజును సన్మానించిన సీపీ* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆన్‌ లైన్ షార్ట్ ఫిల్మ్ పోటీల్లో రామగుండం కమిషనరేట్ తరపున పంపిన భరోసా షార్ట్ ఫిల్మ్ తృతీయ స్థానం సాధించింది. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎంపిక చేసిన ఈ చిత్రానికి జిల్లాలోని జైపూర్...