రాయికల్‌లో క్రికెట్ సందడి… మైదానంలో హోరెత్తిన యువత

*రాయికల్‌లో క్రికెట్ సందడి... మైదానంలో హోరెత్తిన యువత* ---జిల్లా స్థాయి టోర్నీ ప్రారంభం - RDPL MCC సీజన్-1 *రాయికల్, నవంబర్ 11(ప్రజావాణి)* రాయికల్ పట్టణంలోని 3వ వార్డులో గల సీడెం భీం మైదానంలో RDPL MCC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ (సీజన్-1) బుధవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ భోగ శ్రావణి ప్రవీణ్, రాయికల్ మాజీ సర్పంచ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మచ్చ...