రాజకీయ ప్రస్థానంలో శతాబ్ది మైలురాయి

*రాజకీయ ప్రస్థానంలో శతాబ్ది మైలురాయి!* కేసముద్రంలో భారతరత్న అద్వానీ జన్మదిన వేడుకలు ఘనంగా. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్ర చిరస్మరణీయం.. జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు. విలువలతో కూడిన రాజకీయాలకు అద్వానీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పార్టీ బలోపేతమే ఆయనకు నిజమైన జన్మదిన కానుక.. మండల అధ్యక్షుడు రమేష్. కేసముద్రం, నవంబర్ 8, ప్రజావాణి. భారత రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం.. ప్రజా జీవితంలో కీలక బాధ్యతలు.. పార్టీ నిర్మాణంలో విశేష పాత్ర.. ఇలా దశాబ్దాల రాజకీయ అనుభవంతో తనదైన గుర్తింపు పొందిన మాజీ ఉప ప్రధాని,...