రాఘవపూర్ శివారులో 1.161 కిలోల గంజాయి పట్టివేత
రాఘవపూర్ శివారులో 1.161 కిలోల గంజాయి పట్టివేత గంజాయి విలువ రూ.58,050.. నిందితుడిపై కేసు నమోదు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 4: పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపూర్ గ్రామ శివారులో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం రాఘవపూర్ గ్రామ శివారులోని ఎల్ఎంఎన్ బిక్స్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అతని వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో ఇతర రాష్ట్రాల నుంచి వలస...