యాసంగిలో వరి విస్తీర్ణం తగ్గించాలి.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం వెంకట్రాం రెడ్డి

యాసంగిలో వరి విస్తీర్ణం తగ్గించాలి.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి: సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. వెంకట్రామ్ రెడ్డి మేడ్చల్: రాబోయే యాసంగి–2026 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ అనిశ్చితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందుగానే పంటల సాగు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని మేడ్చల్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. వెంకట్రామ్ రెడ్డి సూచించారు. యాసంగి సీజన్‌లో నీటి లభ్యత పరిమితంగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులు వరి సాగు...