మౌలానా ఆజాద్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

*మౌలానా ఆజాద్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం* *విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: సర్పంచ్ కోనేరు భూమన్న* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, సారంగాపూర్ నవంబర్ 7:- దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను శనివారం సారంగాపూర్ గ్రామంలోని అంబేద్కర్ చౌక్‌లో కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోనేరు భూమన్న ముఖ్య అతిథిగా...