మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం స్ఫూర్తిదాయకం…
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం స్ఫూర్తిదాయకం… ! స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం స్ఫూర్తిదాయకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్...