మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగించాలి
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగించాలి.. -స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆజాద్ది కీలక పాత్ర -దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్ల పాటు విశేష సేవలు -విద్యాభివృద్ధి, జాతీయ సమైక్యతకు ఆజాద్ చేసిన కృషి ఆదర్శనీయం -బీఆర్ఎస్ మైనారిటీ, జనగామ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు -జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 11(ప్రజావాణి): భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా...