మేచరాజుపల్లిపెద్ద తండాలో విసిపిసి కమిటీలు ఏర్పాటు.

మేచరాజుపల్లిపెద్ద తండాలో విసిపిసి కమిటీలు ఏర్పాటు.. ప్రజావాణి,నెల్లికుదురు :మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి, పెద్దతండ గ్రామాలలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జలగం సునీత ఆధ్వర్యంలో శనివారం గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (విసిపిసి) ఏర్పాటు చేశారు. మేచరాజుపల్లి కమిటీకి కన్వీనర్ గా స్థానిక సర్పంచ్ తూర్పాటి శంకర్, పెద్దతండ కమిటీ కన్వీనర్ గా బాదావత్ సుధారాణి సురేష్ వ్యవహరిస్తారు. ఆయా గ్రామాలకు మరో 15 మంది చొప్పున కమిటీ సభ్యులను ఎంపిక చేశారు.సూపర్వైజర్ జలగం సునీత ఆయా గ్రామాలలో వేరువేరుగా మాట్లాడుతూ పిల్లలపై జరిగే...