మెరుగైన రోగ నిర్ధారణకు మెడిసిటీలో ఆధునిక ల్యాబ్ పరికరాలు

మెరుగైన రోగ నిర్ధారణకు మెడిసిటీలో ఆధునిక ల్యాబ్ పరికరాలు రోగులకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంగా యాజమాన్యం చర్యలు మేడ్చల్: రోగులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన వైద్య నిర్ధారణ సేవలు అందించాలనే లక్ష్యంతో మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్) ఆసుపత్రి యాజమాన్యం సెంట్రల్ లేబొరేటరీలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో అత్యాధునిక బెక్‌మన్ కౌల్టర్ డీఎక్స్‌సీ 500ఐ ఇంటిగ్రేటెడ్ క్లినికల్ కెమిస్ట్రీ అండ్ ఇమ్యునోఅస్సే సిస్టమ్ యంత్రాన్ని మెడిసిటీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత...