మూడు రోజుల దీక్ష ఫలితం

మూడు రోజుల దీక్ష ఫలితం మూడు రోజుల దీక్ష ఫలించిన అక్షర పోరాటం మూడు రోజుల ఆందోళనకు తెర.. పెద్దల సమక్షంలో ప్రేమజంట వివాహం దండేపల్లి, నవంబర్ 5 (ప్రజావాణి): మూడు రోజులుగా సాగిన యువతి పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో సర్పంచ్ ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన ఉప్పారపు అక్షర పోరాటానికి ముగింపు లభించింది. గ్రామానికి చెందిన సర్పంచ్ మగిడి శంకరమ్మ కుమారుడు మగిడి మహేందర్ (మాల), అదే గ్రామానికి...