మూడు గ్రామాలలో విసిపిసి కమిటీలు..

మూడు గ్రామాలలో విసిపిసి కమిటీలు.. ప్రజావాణి,నెల్లికుదురు: బాలల భద్రత కోసం గ్రామస్థాయిలో ఐసిడిఎస్ అంగన్వాడి నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్.సరిత ఆధ్వర్యంలో మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి,వస్రాం తండా, మదనతుర్తి గ్రామాలలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి) లను బుధవారం ఎన్నుకున్నారు. బాలల భద్రతకు కమిటీలు: సర్పంచి బ్రాహ్మణ కొత్తపల్లి యుపిఎస్ లో జరిగిన కార్యక్రమంలో సర్పంచి డా.చిర్ర యాకాంతం గౌడ్ పాల్గొని మాట్లాడుతూ బాలల భద్రత కోసం కమిటీలు కృషి చేస్తాయన్నారు.బాలల అక్రమ రవాణా బాల్య వివాహాలు తదితర సమస్యలు ఉత్పన్నం కాకుండా...