ముస్కు రేవతి ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముస్కు రేవతి ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 04 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులు, పాలకుర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముస్కు రాంబాబు సతీమణి, ఈరవెన్ను గ్రామ మాజీ సర్పంచ్ ముస్కు రేవతి ని మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ముస్కు రేవతి ఇటీవల వ్యవసాయ పనుల నిమిత్తం...