ములుగు జిల్లాలో కోట్లకు పడగెత్తిన హోంగార్డ్

నక్సలైట్లను పట్టిస్తానంటూ నాడు హోంగార్డ్ ఉద్యోగంలోకి ఎస్పీ గన్ మెన్ పేరుతో నేడు జిల్లాలో చలామణి అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అతగాడే గుట్కా, గుడుంబా వ్యాపారాల నుంచి మామూళ్ల వసూల్ అధికారుల అండదండలతోనే అతగాడి ఇష్టారాజ్య సదురు హోంగార్డ్ పై చర్యలు చేపట్టాలని పలువురి వేడుకోలు. *ములుగు జిల్లా ప్రజావాణి* ములుగు జిల్లాలో ఓ హోంగార్డ్ కోట్లకు పడగెత్తిన తీరు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నలను పట్టిస్తా అంటూ తిరిగి, ఆ తర్వాత హోంగార్డ్ ఉద్యోగం సంపాదించాడని, ఆనాటి నుంచి ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని...