మురసు తుఫాను ప్రభావంతో అశ్వరావుపేట భద్రాచలం రాకపోకలకు అంతరాయం
*మురసు తుఫాను ప్రభావంతో అశ్వరావుపేట భద్రాచలం రాకపోకలకు అంతరాయం* భారీ వర్షం కారణంతో అశ్వరావుపేట అంకమ్మ తల్లి చెరువు అలుగు పొంగడంతో భద్రాచలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు బంద్. ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ డిడిఆర్ఎఫ్ అందాలు అందుబాటులో ఉన్నారని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాతావరణం అనుకూలించితే రేపు ఉదయం 10 గంటలకు రాకపోకలు కొనసాగుతాయని చెప్పారు. అశ్వరావుపేటలో నిలిచిపోయిన భద్రాచలం మార్గం – కిలోమీటర్ల మేర వాహనాల జామ్! ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 4 భద్రాద్రి...