మురసు తుపాను నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

మురసు తుపాను నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 అమరావతి అమరావతి, నవంబర్ 01:- మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వరుస తుపానుల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మురసు తుపాను ప్రభావంతో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున...