మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
*మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.జన్మదిన వేడుకలను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జన్మదిన సంబరాలు నిర్వహించారు. అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ ప్రత్యేక సూచనల మేరకు అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.అశ్వారావుపేట...