మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు:
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ప్రశాంతమైన కౌంటింగ్ నిర్వహణే లక్ష్యం ప్రజావాణి దినపత్రికి ప్రకాశం జిల్లా బ్యూరో నవంబర్ 2 నవంబర్ 3వ తేదీన ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ (కౌంటింగ్) ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు కౌంటింగ్ బందోబస్తు విధుల్లో పాల్గొననున్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బంది సోమవారం రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా ఎస్పీ బ్రీఫింగ్ నిర్వహించారు....