మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ చేతుల మీదుగా దేవాలయ ప్రారంభోత్సవ బ్రోచర్ల విడుదల

*మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీ చేతుల మీదుగా దేవాలయ ప్రారంభోత్సవ బ్రోచర్ల విడుదల* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ చేతుల మీదుగా దేవాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన బ్రోచర్ల ను, ఆహ్వాన పత్రికలను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాల నిర్మాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు....