ముధోల్ నియోజకవర్గానికి అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
*ముధోల్ నియోజకవర్గానికి అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి* *మిగిలిన మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి.. భూముల రిజిస్ట్రేషన్ నిషేధం ఎత్తివేయాలి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరిన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 02:– ముధోల్ నియోజకవర్గంలోని పేద, నిరుపేద కుటుంబాలకు అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, నియోజకవర్గంలోని మిగిలిన మండలాలను కూడా కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జి. విఠల్...