ముగిసిన రాష్ట్రీయ ఏక్తా దివస్ – 2026 వేడుకలు

*ముగిసిన రాష్ట్రీయ ఏక్తా దివస్ - 2026 వేడుకలు - నల్గొండ జిల్లా బృందాన్ని అభినందించిన కలెక్టర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలకు నోడల్ ఆఫీసర్ గా నియమించబడిన మహమ్మద్ అక్బర్ అలీ మాట్లాడుతూ... నల్గొండ జిల్లా నుండి కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మంత్రి *కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేల సూచనల మేరకు వివిధ రంగాల నుండి 15 మందిని ఎంపిక చేసి, నోడల్ ఆఫీసర్ మహమ్మద్ అక్బర్...