మిర్యాలగూడ శివాలయంలో డబ్బులు ఉన్నోడికి అర్చక సేవలు.
మిర్యాలగూడ శివాలయంలో డబ్బులు ఉన్నోడికి అర్చక సేవలు. పేదవాడికి అందని శివయ్య దర్శన భాగ్యం. ప్రజావాణి న్యూస్ మిర్యాలగూడ. పట్టణ పరిధిలోని చర్చి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో అర్చకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వివరాల్లోకెళ్తే డబ్బులు ఉన్నోడికి శివయ్య గర్భగుడిలోడికి దర్శనం భాగ్యం కల్పిస్తూ సామాన్యులకు మాత్రం దర్శనం సౌకర్యం కల్పించడం లేదని మరియు చేతులు తడపనిదే కానుకలు ముట్టనిదే శివాలయంలో సామాన్యులకు విలువ లేదని శివ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భక్తులు...