మాన్సాన్‌పల్లిలో పగటిపూట ఇంటి దొంగతనం కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు

*మాన్సాన్‌పల్లిలో పగటిపూట ఇంటి దొంగతనం కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు* • మేనల్లుడే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తింపు.. నిందితుడి అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం జోగిపేట (మన ప్రజావాణి ) నవంబర్ 03: జిల్లా ప్రతినిధి అందోల్ మండలం మాన్సాన్‌పల్లి గ్రామంలో అక్టోబర్ 30న పగటిపూట జరిగిన ఇంటి దొంగతనం కేసును జోగిపేట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...