మానసిక వికలాంగుల పాఠశాలలోప్రభుత్వ విప్ డా వెంకట్ బాల్మూర్ జన్మదిన వేడుకలు
మానసిక వికలాంగుల పాఠశాలలోప్రభుత్వ విప్ డా వెంకట్ బాల్మూర్ జన్మదిన వేడుకలు * సత్యసాయి పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్ల పంపిణీ * కాంగ్రెస్ యువ నాయకులు ఆధ్వర్యంలో వేడుకలు జమ్మికుంట నవంబర్ 2 (ప్రజావాణి) ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డా వెంకట్ బాల్మూర్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు బాబాజీ నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్నిఏర్పాటుచేశారుఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన...