మహిళల రక్షణలో సమర్థవంతంగా పనిచేస్తున్న నల్లగొండ షీ టీమ్స్

*మహిళల రక్షణలో సమర్థవంతంగా పనిచేస్తున్న నల్లగొండ షీ టీమ్స్* *మహిళలు మౌనం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* .. *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* మహిళలు, బాలికలు, చిన్నారులు, విద్యార్థినుల భద్రతకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన వంటి ఘటనలను అరికట్టేందుకు షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తూ బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నాయని...