మహిళల ఆరోగ్యానికి మహి & ఐకాన్ అండ

మహిళల ఆరోగ్యానికి మహి & ఐకాన్ అండ • ఆడబిడ్డ ఆరోగ్యమే.. ఇంటి ఆనందానికి ఆధారం • కమలాపూర్‌లో ఉచిత మహిళా వైద్య శిబిరం ప్రజావాణి శాయంపేట, ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం నిత్యం శ్రమించే మహిళలు.. తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దనే సందేశంతో మహి & ఐకాన్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రత్యేకంగా మహిళల కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించింది. టి.బి.సి. చర్చి కమలాపూర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా మహిళా వైద్య శిబిరానికి మహిళలు పెద్ద సంఖ్యలో...