మల్లేశం మృతి బీఆర్‌ఎస్ నాయకుల సంతాపం

మల్లేశం మృతి బీఆర్‌ఎస్ నాయకుల సంతాపం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 03 ఓదెల మండలం గుంపుల గ్రామ మాజీ సర్పంచ్ సంపత్ తండ్రి మల్లేశం అనారోగ్యంతో మృతి చెందడం పట్ల పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మల్లేశం మృతి చెందిన విషయం తెలుసుకున్న దాసరి మనోహర్ రెడ్డి గారు గుంపుల గ్రామంలోని వారి...