మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బొగ్గుల భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు!
మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బొగ్గుల భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు! మధిర మన ప్రజావాణి నవంబర్ 5 మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డికి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు ఆయన మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను...