prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 3:52 pm Digital Edition : PRAJA VANI

మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బొగ్గుల భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు!

మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బొగ్గుల భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు!

మధిర మన ప్రజావాణి నవంబర్ 5

మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల పార్టీ కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డికి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు ఆయన మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
బొగ్గుల భాస్కర్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!