మద్దూరు పోలీస్ కానిస్టేబుళ్లకు గ్రామస్థుల అభినందనలు

మద్దూరు పోలీస్ కానిస్టేబుళ్లకు గ్రామస్థుల అభినందనలు ఆత్మ హత్య చేసుకోబోతున్న వ్యక్తినీ హాస్పటల్ కు తరలించిన వైనం మద్దూరు నవంబర్4, ప్రజా వాణి, మండలంలోని జాలపల్లి గ్రామంలో ఓ కేసులో మద్దూరు పోలీస్ స్టేషన్ కు చెందిన దిలీప్ కుమార్, రాజ్ కుమార్ వెళ్ళి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మాహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆ వ్యక్తికి సముదాయించి ఉప్పు నీళ్లు తాగించి సహకాలంలో స్పందించి 108 కు ఫోన్ చేసి హాస్పటల్ కు తరలించి...