prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 10:46 am Digital Edition : PRAJA VANI

మద్దూరు పోలీస్ కానిస్టేబుళ్లకు గ్రామస్థుల అభినందనలు

మద్దూరు పోలీస్ కానిస్టేబుళ్లకు గ్రామస్థుల అభినందనలు

ఆత్మ హత్య చేసుకోబోతున్న వ్యక్తినీ హాస్పటల్ కు తరలించిన వైనం

మద్దూరు నవంబర్4, ప్రజా వాణి,

మండలంలోని జాలపల్లి గ్రామంలో ఓ కేసులో మద్దూరు పోలీస్ స్టేషన్ కు చెందిన దిలీప్ కుమార్, రాజ్ కుమార్ వెళ్ళి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మాహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆ వ్యక్తికి సముదాయించి ఉప్పు నీళ్లు తాగించి సహకాలంలో స్పందించి 108 కు ఫోన్ చేసి హాస్పటల్ కు తరలించి పోలీసులు తమ ఔదార్యం చాటుకున్నారు. మద్దూరు పోలీసులను గ్రామస్థులు,కుటుంబ సభ్యులు, మండల ప్రజలు అభినందిస్తున్నారు.