మంచితనమే మార్గం.. ఆప్యాయతే ఆభరణం.. జుక్కల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు నాగరాజు ఘనంగా జన్మదిన వేడుకలు
మంచితనమే మార్గం.. ఆప్యాయతే ఆభరణం.. జుక్కల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు నాగరాజు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు విద్యార్థులతో ఎంతో కలిసి ఉండి విద్య బోధన చెపుతూ విద్యార్థుల క్రమశిక్షణతో మంచి మార్గంలో నడవాలని కళాశాల ఉపాధ్యాయులు నాగరాజు అన్నారు.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 03 ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ, తన అనుభవంతో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తూ, ఆప్యాయతతో అందరినీ సన్మార్గంలో నడిపించే జుక్కల్ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు నాగరాజు గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నలుగురితో కలిసిమెలిసి...