మంచితనమే మార్గం.. ఆప్యాయతే ఆభరణం

మంచితనమే మార్గం.. ఆప్యాయతే ఆభరణం పాలంకి సుబ్బరాయుడుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు కూకట్‌పల్లి, నవంబర్ 3 (ప్రజావాణి): ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ, తన అనుభవంతో పలువురికి మార్గదర్శకంగా నిలుస్తూ, ఆప్యాయతకు, మంచితనానికి ప్రతిరూపంగా నిలిచే శ్రీ పాలంకి సుబ్బరాయుడు గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. శ్రీకృష్ణదేవరాయ యాత్రిక నివాస్ నిత్య అన్నప్రసాద సత్రం ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్‌గా సేవలందిస్తున్న పాలంకి సుబ్బరాయుడు గారు తన సేవాభావం, మానవత్వం, ఆప్యాయతతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నలుగురితో కలిసిమెలిసి ఉంటూ, ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ, తన...