మంచాల రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ బాగోతం
*మంచాల రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ బాగోతం!* *రైస్ మిల్ ఓనర్ శ్రీకాంత్ రెడ్డి* *పేదల బియ్యంతో అక్రమ వ్యాపారం సాగుతోందా? 19 బ్రాండ్ల పేర్లతో విక్రయాల వెనుక ఎవరున్నారు?* *100 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యం గుర్తింపు.. దందా వెనుక అసలు సూత్రధారులు ఎవరు?* *విజిలెన్స్ తనిఖీలతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం.. పూర్తిస్థాయి విచారణకు ప్రజల డిమాండ్* మంచాల, నవంబర్ 5 (ప్రజావాణి): పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం కొందరికి అక్రమ ఆదాయ వనరుగా...