భూ గర్భ జలాలు కాపాడుకోవాలని కళాబృందం కళాజాతా
భూ గర్భ జలాలు కాపాడుకోవాలని కళాబృందం కళాజాతా రెబర్తీ గ్రామ సర్పంచ్ నీరాటి శ్రీనివాస్ మద్దూరు నవంబర్5, ప్రజా వాణి, జిల్లా కలెక్టర్ మరియు పౌర సంబంధాల శాఖ అధికారి బుజ్జూరి రవి కుమార్ ఆదేశాల మేరకు రేబర్తి గ్రామంలో ఏలినో ప్రభావం, పారిశుద్ధ్యం, నీటి పొదుపుపై కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం రేబర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కళాబృందం చేత గ్రామ ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలినో ప్రభావం...