భూసార పరిరక్షణతోనే భవిష్యత్ భద్రత రైతులకు భూసార పరీక్షలు, పంటల వైవిధ్యంపై అవగాహన
భూసార పరిరక్షణతోనే భవిష్యత్ భద్రత రైతులకు భూసార పరీక్షలు, పంటల వైవిధ్యంపై అవగాహన ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 10 : భూసార పరిరక్షణతోనే వ్యవసాయ భవిష్యత్ భద్రత సాధ్యమని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నేల ఆరోగ్యం, భూసార పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, పంటల వైవిధ్యం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ...