భార్యను భర్త ఆత్మహత్య చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

భార్యను భర్త ఆత్మహత్య చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వివాహిత మృతి * భర్తే హత్య చేశాడంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసుల విచారణ * సీఐ రామకృష్ణ గౌడ్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు జమ్మికుంటనవంబర్ 4 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మున్సిపల్ పరిధిలోని పద్మశాలి వీధికి చెందిన తాటిపాముల జోష్ణ (33) బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. భర్త రాజు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది....