భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముదిగొండ సీఐ మురళి సూచనలు ముదిగొండ నవంబర్ 3 ప్రజావాణి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్,ఎల్లో అలర్ట్‌లు జారీ చేసిన నేపథ్యంలో ముదిగొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముదిగొండ ఎస్‌హెచ్‌ఓ, సీఐ మురళి సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.ముఖ్యంగా వర్షాల సమయంలో వాగులు,...