బేబీ జనని వైద్య చికిత్సకు తిరుమలాపూర్ చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం: ఆదుకోవాలని దాతలకు విజ్ఞప్తి
బేబీ జనని వైద్య చికిత్సకు తిరుమలాపూర్ చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం: ఆదుకోవాలని దాతలకు విజ్ఞప్తి. పరిగి/కుల్కచర్ల :నవంబర్ 10,ప్రజావాణి: నగరంలోని రెయిన్బో ఆసుపత్రిలో ప్రాణాంతక స్థితిలో చికిత్స పొందుతున్న చిన్నారి బేబీ జనని వైద్య ఖర్చుల నిమిత్తం తిరుమలాపూర్కు చెందిన ప్రముఖులు చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సాయం అందజేశారు. చిన్నారి జనని అనారోగ్యంతో రెయిన్బో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గౌడ్, ఆసుపత్రికి చేరుకుని పాప ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం...