బేతుపల్లి చెరువులో సహాయక చర్యలు విజయవంతం.. అందరూ క్షేమం!

బేతుపల్లి చెరువులో సహాయక చర్యలు విజయవంతం.. అందరూ క్షేమం!గల్లంతైన ఆరుగురు మత్స్యకారులతో పాటు ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు SDRF, నలుగురు అగ్నిమాపక సిబ్బందిని సురక్షితంగా రక్షించిన NDRF బృందంసత్తుపల్లి, నవంబర్ 5 (ప్రజావాణి):ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో చోటుచేసుకున్న ప్రమాద ఘటనలో సహాయక చర్యలు విజయవంతమయ్యాయి. చెరువులో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులతో పాటు, సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు SDRF సిబ్బంది, నలుగురు అగ్నిమాపక శాఖ సిబ్బందిని NDRF బృందం సురక్షితంగా రక్షించింది. దీంతో ఈ ఘటనలో చిక్కుకున్న...