బేగంపేట గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా బుర్ర అంజయ్య గౌడ్
కోశాధికారిగా పురుషోత్తం అంజయ్య గౌడ్ ఎంపిక బెజ్జంకి,నవంబర్ 7 (ప్రజావాణి) సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామ గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా బేగంపేట మాజీ సర్పంచ్ బుర్ర అంజయ్య గౌడ్‌ను, కోశాధికారిగా పురుషోత్తం అంజయ్య గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అలాగే కార్యవర్గ సభ్యులుగా బుర్ర శ్రీనివాస్, బుర్ర బిక్షపతి, బుర్ర ప్రవీణ్, బుర్ర రవి, బుర్ర అంజయ్య, పురుషోత్తం లక్ష్మణ్, పురుషోత్తం ధనుర్బాన్, పురుషోత్తం శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నట్లు సంఘ...