బెస్తగూడెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్: 30 లీటర్ల గుడుంబా స్వాధీనం, 500 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం!

బెస్తగూడెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్: 30 లీటర్ల గుడుంబా స్వాధీనం, 500 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం! సరైన ధ్రువపత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాల సీజ్.. కౌన్సెలింగ్ అనంతరం అప్పగింత అక్రమ గుడుంబా తయారీపై ముగ్గురిపై కేసు నమోదు శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: పోలీసుల హెచ్చరిక వెంకటాపురం (నూగురు), నవంబర్ 5 (ప్రజావాణి): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామంలో పోలీసులు మరియు (సీఆర్పీఎఫ్) బలగాలు సంయుక్తంగా గురువారం ఉదయం విస్తృత 'కార్డన్ అండ్ సెర్చ్' (తనిఖీలు) నిర్వహించాయి....