బెల్ట్ షాప్ నిర్వాహకురాలు అరెస్ట్.. భారీగా మద్యం సీజ్
*బెల్ట్ షాప్ నిర్వాహకురాలు అరెస్ట్.. భారీగా మద్యం సీజ్* *కిరాణా షాప్ చాటున అక్రమ మద్యం విక్రయం* * *మన ప్రజావాణి* *మందమర్రి:-* పట్టణంలోని మార్కెట్ ఏరియాలో కిరాణా షాపు ముసుగులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నామని పట్టణ ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. ఈసందర్భంగా ఎస్ఐ గోపతి నరేష్ మాట్లాడుతూ, పోలీసులకు అందిన పక్కా సమాచారంతో మార్కెట్ ఏరియాలోని కిరాణా షాపుపై దాడి చేయగా, ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని గుర్తించామని, పంచుల...